Dhumme Dhulipelaa Song lyrics - Jawan Movie Lyrics - Anirudh Ravichander
Singer | Anirudh Ravichander |
Composer | Anirudh Ravichander |
Music | T-Series Telugu |
Song Writer | Chandrabose |
Song Lyrics in Telugu
దుమ్మె ధూళిపేల
ఎగిరి ఎగిరి ధూకీ
ధూలే రెగెలా
ఎగిరి ధుముకు రా
భూమే బెనికెలా
అధరా అధరా గొట్టేయ్
నింగే వణికేలా
ఎగిరి ధుముకు రా
ఉడుకు దూడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటెనే మనిషాండోయ్
చిలిపితనము ఉండాలోయ్
చెలిమి గుణము ఉండాలోయ్
కరుణ తపన ఉండాలోయ్
ఉంటెనే మనిషాండోయ్
ఊపిరి వెచ్చంగా
ఊహలు పచ్చంగా
హృదయము స్వచ్ఛంగా
ఉంటె మనిషాండోయ్
హే...! హృదయము స్వచ్ఛంగా
ఉంటె మనిషాండోయ్
ధక్ ధక్ ధరకు ధరకు
దరువు రాగానే
మగాళ్లిలా చలించరే
ఆడే వాడే అందరి వాడు
అంధారి కోసం ఆడాలే
ధక్ ధక్ ధరకు ధరకు
దరువు రాగానే
లోకం లో నువ్వే లేవంటాను
నీలోనే లోకం ఉందంటాను
ప్రేమించే తత్వం చాలంటాను
వేరే వేధాంతం వద్ధంటాను
ఎగుడు దిగుడు కలపాలోయ్
ఏరువు నీడ కలవాలోయ్
కలుపుగొలుగుండాలోయ్
ఉంటెనే మనిషాండోయ్
ఉడుకు దూడుకు ఉండాలోయ్
ఉరుకు పరుగు ఉండాలోయ్
చురుకు చమకు ఉండాలోయ్
ఉంటెనే మనిషాండోయ్
కొంచెం సరదాగ
కొంచెం మరియద
అంతా మనసారా
ఉంటె మనిషాండోయ్
అరేయ్...! అంతా మనసారా
ఉంటె మనిషాండోయ్
ధక్ ధక్ ధరకు ధరకు
దరువు రాగానే
మగాళ్లిలా చలించరే
ఆడే వాడే అందరి వాడు
అంధారి కోసం ఆడాలే
ధక్ ధక్ ధరకు ధరకు
దరువు రాగానే
Song Lyrics in English
Dhumme Dhulipela
Egiri Egiri Dhookey
Dhoole Regelaa
Egiri Dhumuku Raa
Bhoome Benikelaa
Adhara Adhara Gottey
Ninge Vanikela
Egiri Dhumuku Raa
Uduku Dhuduku Undaaloi
Uruku Parugu Undaaloi
Churuku Chamaku Undaaloi
Untene Manishandoi
Chilipitanamu Undaaloi
Chelimi Gunamu Undaaloi
Karuna Tapana Undaaloi
Untene Manishandoi
Oopiri Vechhangaa
Oohalu Pachhangaa
Hrudayamu Swachhangaa
Unte Manishandoi
Hey…! Hrudayamu Swachhangaa
Unte Manishandoi
Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane
Magaallilaa Chalinchare
Aade Vaade Andhari Vaadu
Andhari Kosam Aadaale
Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane
Lokam Lo Nuvve Levantaanu
Neelone Lokam Undhantaanu
Preminche Tatwam Chaalantanu
Vere Vedhaantam Vaddhantaanu
Egudu Dhigudu Kalapaaloi
Eruvu Needa Kalavaaloi
Kalupugolugundaaloi
Untene Manishandoi
Uduku Dhuduku Undaaloi
Uruku Parugu Undaaloi
Churuku Chamaku Undaaloi
Untene Manishandoi
Konchem Saradaga
Konchem Mariyada
Antha Manasaara
Unte Manishandoi
Arey…! Antha Manasaara
Unte Manishandoi
Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane
Magaallilaa Chalinchare
Aade Vaade Andhari Vaadu
Andhari Kosam Aadaale
Dhak Dhak Dharaku Dharaku
Dharuvu Raagaane